భారత సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం?.. మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

భారత సార్వత్రిక ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. సంద‌ట్లో సడేమియా అన్నట్లు.. కృత్రిమమేధ ద్వారా ఈ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల్లో డ్రాగన్ జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అప్రమత్తం చేశారు.

Updated : 06 Apr 2024 19:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు