Agni-5: అత్యాధునిక ‘అగ్ని-5’ దివ్యాస్త్ర క్షిపణిపై చైనా నిఘా

శత్రురాడార్లు.. గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్భేద్యమైన  ‘మిషన్‌ దివ్యాస్త్ర’  పరీక్షను చైనా (China)  అత్యంత జాగ్రత్తగా పరిశీలించింది. దీనిలో భారత్‌ ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్‌వీ (మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌) టెక్నాలజీని తొలిసారి సోమవారం పరీక్షించిన విషయం తెలిసిందే. దీనికి కొన్ని వారాల ముందే బీజింగ్‌ నుంచి బంగాళాఖాతం దిశగా చైనా పరిశోధక నౌక బయల్దేరింది. ఇప్పటికే మరో నిఘా ఓడ భారత్‌కు పశ్చిమాన మాల్దీవుల్లో తిష్ఠ వేసిన విషయం తెలిసిందే.  

Published : 12 Mar 2024 15:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు