Air Taxi: పర్యావరణహితమైన ఎయిర్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన చైనా

హాలీవుడ్ ఫిక్షన్ సినిమాల్లో వలె చైనా విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ విమానాలను తీసుకొచ్చింది. అచ్చం హెలికాప్టర్ల ఉండే ఆ ఎయిర్ ట్యాక్సీలు గంటకు 200 కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లగలవు. తొలిసారిగా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆ ట్యాక్సీల్లో ప్రయాణించడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు. 

Published : 16 Mar 2024 13:08 IST

హాలీవుడ్ ఫిక్షన్ సినిమాల్లో వలె చైనా విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ విమానాలను తీసుకొచ్చింది. అచ్చం హెలికాప్టర్ల ఉండే ఆ ఎయిర్ ట్యాక్సీలు గంటకు 200 కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లగలవు. తొలిసారిగా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆ ట్యాక్సీల్లో ప్రయాణించడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు