Chiranjeevi: నటుడు శ్రీకాంత్‌ పుట్టినరోజు.. చిరంజీవి సందడి

నటుడు శ్రీకాంత్‌ (Srikanth) పుట్టిన రోజును పురస్కరించుకుని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శనివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం, కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీకాంత్‌ నివాసంలో ఉన్న పలు ఫొటోలు, అవార్డులు చూసి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. 

Updated : 24 Mar 2024 13:15 IST

Tags :

మరిన్ని