Gudivada: కొడాలి నాని వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానుల నిరసన.. గుడివాడలో ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గుడివాడలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు బుధవారం ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకొంది.

Published : 09 Aug 2023 13:43 IST

Tags :

మరిన్ని