Telangana: యూపీఎస్సీపై సర్కార్‌ అధ్యయనం.. ఛైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణలో పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు సహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్  కమిషన్ వరుస వివాదాల్లో నెలకొన్న తరుణంలో.. ప్రక్షాళన దిశగా రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్‌సీ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీఎస్‌పీఎస్‌సీ వరుస వివాదాల వేళ.. కమిషన్  ప్రక్షాళనకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. సమూల మార్పుల తర్వాతే ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రకటించింది.

Updated : 05 Jan 2024 16:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు