Rangabali: ‘బీపీ ఎక్కువై పడిపోతే’.. ‘రంగబలి’ ఫన్నీ సీన్‌ చూశారా!

నాగశౌర్య (Naga Shaurya) హీరోగా నటించిన చిత్రం ‘రంగబలి (Rangabali)’. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకుడు. జులై 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సత్య కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సత్య, నాగ శౌర్య నటించిన ఓ ఫన్నీ సీన్‌ను ‘రంగబలి’ చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసి నవ్వుకోండి.       

Published : 09 Jul 2023 15:17 IST

Tags :

మరిన్ని