Jadcherla: జడ్చర్ల కాంగ్రెస్‌లో రచ్చ.. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌పై అనిరుధ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణమాలపై ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసుకుంటున్న తనను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌కు అనిరుధ్‌రెడ్డి వాట్సాప్‌ ద్వారా లేఖ పంపారు. 

Published : 18 Aug 2022 14:56 IST

Tags :

మరిన్ని