Jaggareddy: మావాళ్లు కళ్లతోనే గుండెల్లో తూటాలు దింపగలరు!: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ నేతలను తుపాకీతో కాల్చేస్తానంటూ భారాస ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీనియర్‌ నేత జగ్గారెడ్డి (Jaggareddy) స్పందించారు.  కాంగ్రెస్‌ కార్యకర్తలు తలచుకుంటే కళ్లతోనే ఎదుటివారి గుండెల్లో తూటాలు దింపగలరని వ్యాఖ్యానించారు. పోలీసుల అండ లేకుండా వారు రాగలరా? అని సవాల్‌ విసిరారు. 

Updated : 29 Aug 2023 22:29 IST

Tags :

మరిన్ని