3D: గ్లాసెస్ లేకుండా త్రీడీ అనుభూతి..!

అమెరికాలోని లాస్ వెగాస్ వేదికగా జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్ షో 2023.. వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కొన్ని కంపెనీలు ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్  పరికరాలకు సరికొత్త మెరుగులుదిద్ది అధునాతనంగా తయారు చేశాయి. అందులో భాగంగా కళ్లద్దాలు లేకుండా 3డీ అనుభూతిని కలిగించే కంప్యూటర్ , వీడియో కాల్స్‌లో ఒకే వ్యక్తి మూడు వైపులా కనిపించేలా రూపొందించిన మెుబైల్ ఫోన్‌తో పాటు ఎన్నెన్నో నూతన ఎలక్ట్రానిక్ పరికరాల ప్రదర్శనకు CES 2023 వేదికైంది.

Updated : 25 Mar 2023 15:54 IST

Tags :

మరిన్ని