Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్‌ మొదలు

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ (Paris) వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు (Olympics 2024) కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈఫిల్‌ టవర్‌ వద్ద కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను ఏర్పాటు చేశారు. 2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ విశ్వ క్రీడల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం రూ.67 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.

Updated : 23 Jul 2023 11:46 IST

Tags :

మరిన్ని