Credit Cards: ఓటీపీ లేకుండా నగదు మాయం.. సైబర్‌ కేటుగాళ్ల కొత్త మోసం..!

మీ క్రెడిట్ కార్డ్ మీ దగ్గరే ఉంటుంది. కానీ ఒన్ టైమ్ పాస్ వర్డ్ రాకుండానే మీ కార్డులో నగదు మాయం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా?కార్డు వివరాలు సేకరించి విదేశాల్లో ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్న సైబర్  నేరగాళ్లు ఆపై నగదు దోచేస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల విజయవాడ నగరంలో వరుసగా జరుగుతున్నాయి.

Updated : 23 Nov 2022 15:48 IST

Tags :

మరిన్ని