Rajinikanth: రజనీకాంత్‌పై అభిమానంతో.. గుడికట్టి పూజలు చేస్తున్న అభిమాని

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Super Star Rajinikanth)పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని వినూత్నంగా చాటుకున్నాడు. తమిళనాడులోని మధురైకు చెందిన కార్తీక్ ఇంట్లోనే రజనీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నాడు. ఈ విగ్రహం బరువు 250 కిలోలు. తనకు రజనీకాంత్ దేవుడితో సమానమని తన కుమార్తె కూడా ఆయన అభిమానేనని తెలిపాడు. ఇద్దరూ కలిసి రోజూ రజనీ విగ్రహానికి పూజలు చేస్తామని చెప్పాడు.

Published : 02 Nov 2023 15:50 IST

Tags :

మరిన్ని