Cheetahs: ‘ఆపరేషన్‌ చీతా’కు ఎదురుదెబ్బ.. నెల రోజుల వ్యవధిలో రెండు చీతాల మృత్యువాత

దేశంలో చీతాల (Cheetahs)ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చీతాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నమీబియా, దక్షిణాఫ్రికా (South Africa) నుంచి 20 చీతాలను దిగుమతి చేసుకోగా.. నెలరోజుల వ్యవధిలోనే రెండు మృత్యువాత పడ్డాయి.పైగా చీతాలను మోహరించిన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని కునో జాతీయ పార్కు నిర్వాహకులు వాటి సంరక్షణపై చేతులెత్తేశారు. ఫలితంగా చీతాలను మరో ప్రాంతానికి తరలించాలంటూ.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Published : 25 Apr 2023 15:21 IST

Tags :

మరిన్ని