US debt ceiling crisis: అమెరికా దివాలా తీయనుందా?

  అమెరికా దివాలా తీయనుందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండనుందా? రుణ గరిష్ఠ పరిమితి పెంచడానికి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం లభించకపోతే ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తనున్నాయి? రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య సయోధ్య కుదరకపోతే పరిస్థితి ఏంటి? గతంలో అమెరికాలో ఎప్పుడైనా ఈ తరహా పరిస్థితి తలెత్తిందా?

Published : 13 May 2023 10:29 IST

Tags :

మరిన్ని