Andhra News: ఇల్లు కూలుస్తుండగా.. గోడలో నుంచి బయటపడ్డ పురాతన లాకర్!

విజయనగరం జిల్లా రాజాంలోని కంచర వీధిలో పురాతన ఇల్లు కూలుస్తుండగా.. గోడ నుంచి పెద్ద ఐరన్ లాకర్ బాక్స్ బయటపడింది. కూలీలు ఇంటి యజమానికి చెప్పకుండా గోప్యంగా ఉంచినా.. ఆ విషయం యజమానికి తెలిసింది. ఆ లాకర్ మాదంటే మాదంటూ యజమానికి, కూలీలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఇనుప లాకర్లో గుప్తనిధి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Published : 13 Aug 2022 16:21 IST

Tags :

మరిన్ని