Dhanush: బాలీవుడ్‌లో ధనుష్‌ కొత్త సినిమా.. ‘తేరే ఇష్క్‌ మే’

ఆనంద్‌ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్‌ (Dhanush) హీరోగా రూపొందిన బాలీవుడ్‌ చిత్రానికి ‘తేరే ఇష్క్‌ మే’ (Tere Ishk Mein) టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలిపేందుకు చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. మాస్‌ లుక్‌లో ధనుష్‌ ఆకట్టుకుంటున్నాడు. 

Published : 21 Jun 2023 15:21 IST

Tags :

మరిన్ని