Dhee 14 : ఆది పెర్ఫార్మెన్స్‌ కోసం పూర్ణ వెయిటింగ్.. ఎందుకో తెలుసా?

కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ 14’. ఈ వారం సెమీ ఫైనల్‌ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అఖిల్‌ ఎంట్రీ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఆది ఎప్పటిలాగే తన మార్కు పంచ్‌లతో నవ్వులు పూయించాడు. డ్యాన్సర్లంతా అదరగొట్టేశారు. మరి ఆ ప్రోమో మీరూ చూసేయండి. 

Published : 17 Nov 2022 09:49 IST

Tags :

మరిన్ని