Dil Raju: జాతీయ వేదికపై తెలుగు సినిమా మెరిసిపోతోంది: దిల్‌రాజు

ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల్లో (National Film Awards 2023) సత్తాచాటిన టాలీవుడ్‌పై (Tollywood) సినీ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ప్రశంసల వర్షం కురిపించారు. 2021 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి మొత్తం 11 పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. తెలుగు సినిమా జాతీయ వేదికపై మెరిసిపోవడం ఆనందంగా ఉందన్నారు.  

Published : 26 Aug 2023 13:41 IST

Tags :

మరిన్ని