Dil Raju: రాజకీయాలపై దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ (TFCC) ఎన్నికల్లో ఈ సారి అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్నారు ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సి.కల్యాణ్‌. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ప్యానెల్‌ సభ్యులతో దిల్‌రాజు (Dil Raju) ప్రెస్‌ ముందుకు వచ్చారు. ఏ రాజకీయ పార్టీ తరఫున నిలబడినా తాను ఎంపీగా గెలుస్తానని చెప్పిన ఆయన.. తన ప్రాధాన్యత మాత్రం ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుందన్నారు. సీనియర్లు ముందుకు రాకపోవడంతోనే ఈ సారి తాను ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా కిరీటాలు పెట్టరని, తనకు కొత్త సమస్యలు వచ్చినట్టేనని తెలిపారు. అయితే, సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడినట్లు పేర్కొన్నారు.  

Published : 29 Jul 2023 19:25 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు