Dil Raju: ప్రతి సంక్రాంతికి నేనే టార్గెట్‌.. ఇక ఊరుకోను!: దిల్‌ రాజు

ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని, ఇకపై తన గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్‌ల తాటతీస్తానని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసత్య వార్తలు రాస్తున్న వెబ్‌సైట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 08 Jan 2024 18:01 IST

Tags :

మరిన్ని