Heart Attack: మద్యం అలవాటుంటే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయా..?

డాక్టర్‌ గారు.. మా నాన్నకు 65 ఏళ్లు. ఆయనకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. ఇప్పటికే ఆయనకు 2 సార్లు గుండెపోటు వచ్చింది. మద్యానికి, గుండెపోటుకు ఏమైనా సంబంధం ఉంటుందా? మా నాన్న గారి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి. ఈ ప్రశ్నకు వైద్యుల సమాధానం ఈ వీడియోలో చూడండి. 

Published : 24 Oct 2022 19:26 IST

Tags :

మరిన్ని