DRDO: సైన్యం కోసం మాడ్యులర్‌ బ్రిడ్జ్‌ తయారుచేసిన డీఆర్‌డీవో

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. సైన్యం కోసం అత్యాధునిక మాడ్యులర్ బ్రిడ్జ్‌ను రూపొందించింది. దిల్లీలో జరిగిన వేడుకల్లో దీన్ని సైన్యానికి అప్పగించింది. ఈ మాడ్యులర్ బ్రిడ్జ్ ద్వారా త్వరితగతిన వంతెన నిర్మించి నదులు, కాలువలను సులభంగా దాటవచ్చు. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో, పోరాట సమయల్లో సైనికులకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది.     

Published : 28 Feb 2024 15:20 IST

Tags :

మరిన్ని