Pratidhwani: మత్తు విముక్తం కోసం రాష్ట్రంలో జరగాల్సిన కార్యాచరణ ఏమిటి?

మత్తు కేసులు కంచికి చేరేదెన్నడు? కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం. ఒక వైపు చూస్తే రాజధాని భాగ్యనగరంలో, రాష్ట్రవ్యాప్తంగా క్రమం తప్పకుండా వెలుగు చూస్తున్న కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటివల్ల చోటు చేసుకుంటున్న విపరిణామాలపై పౌర సమాజ పెద్దలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అదే సమయంలో అలాంటి అవాంఛిత సంఘటనలకు చెక్‌ పెట్టాల్సిన.. దర్యాప్తు సంస్థల చర్యల ఎంత మేరకు ఫలవంతంగా, సమస్యను తుదముట్టించే దిశగా సాగుతున్నాయి అన్నది అందరి ప్రశ్న. ఏళ్ల క్రితం వెలుగు చూసి.. అంతూ దరీ లేకుండా కొనసాగుతున్న దర్యాప్తులే అందుకు కారణం. మరి ఈ పరిస్థితుల్లో మత్తు విముక్త సమాజం కోసం రాష్ట్రంలో జరగాల్సిన కార్యాచరణ ఏమిటి?

Published : 16 Dec 2022 20:14 IST

Tags :

మరిన్ని