ఈ-FM ఆధ్వర్యంలో మాన్‌సూన్‌ కార్నివాల్

ఆజాదీకా అమృత్  మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ-FM ఆధ్వర్యంలో మాన్ సూన్ కార్నివాల్ నిర్వహించారు. అపార్ట్ మెంటు వాసులు, చిన్నారులు పాల్గొని సందడి చేశారు. దేశ నేతల వేషదారణతో బాలలు ఆకట్టుకోగా, మహిళలు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

Published : 15 Aug 2022 21:03 IST

మరిన్ని

ap-districts
ts-districts