Eatala Rajender: కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నా!: ఈటల

సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని.. కచ్చితంగా చేసి తీరుతానని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా నేత ఈటల రాజేందర్‌ (Eatala Rajender) వెల్లడించారు. జమ్మికుంటలో జరగనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ చేసిన సవాల్‌పై ఆయన స్పందించారు.

Published : 16 Oct 2023 13:12 IST

Tags :

మరిన్ని