T20 World Cup 2022: ఇంగ్లాండ్‌ గెలుపు సంబరాలు చూశారా?

టీ20 ప్రపంచకప్‌ 2022ను ఇంగ్లాండ్‌ రెండోసారి గెలుచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెన్‌ స్టోక్స్‌ (52*) అజేయ అర్ధ శతకంతో ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ సాధ్యమైంది. స్టోక్స్‌ ఆఖరి పరుగు తీయగానే.. మొత్తం ఇంగ్లాండ్‌ జట్టు ఆనందంతో గంతులేసింది. ఆ వీడియో మీ కోసం... 

Updated : 13 Nov 2022 17:26 IST

Tags :

మరిన్ని