Thandel: మత్స్యకారుడిగా నాగచైతన్య.. ‘తండేల్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగచైతన్య (Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా నుంచి తాజాగా స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ‘ఎసెన్స్‌ ఆఫ్‌ తండేల్‌’గా విడుదలైన ఈ వీడియోతో.. సినిమాలో నాగచైతన్య రోల్‌ ఎలా ఉండనుందో తెలియజేశారు.  

Updated : 06 Jan 2024 11:54 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు