Balineni Srinivasa Reddy: నేనేం తప్పు చేశానో నిరూపించండి!: బాలినేని కంటతడి

పార్టీ, కార్యకర్తల కోసం ఎప్పుడూ పనిచేస్తుంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa reddy) తెలిపారు. కానీ తనపై కొంత మంది లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఒంగోలు నియోజకవర్గంలో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. 3 జిల్లాల్లో గడపగడపకు తిరగలేకనే పార్టీ కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు.   

Published : 05 May 2023 19:49 IST

Tags :

మరిన్ని