Extra Jabardasth: ‘ఇంద్ర’ సినిమా స్పూఫ్‌.. ఇలా ఎవరూ చేసుండరు..!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారంవినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఇంద్ర సినిమా స్పూఫ్‌తో బుల్లెట్‌ భాస్కర్‌ కడుపుబ్బా నవ్వించాడు. రైల్లో టికెట్‌ కలెక్టర్‌గా రాంప్రసాద్‌ కామెడీ అదరగొట్టాడు. ఈ నెల 24న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 25 Feb 2023 15:29 IST

Tags :

మరిన్ని