FIFA World Cup 2022: డే 10.. ఈ గోల్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫిఫా ప్రపంచ కప్ 2022లో భాగంగా మంగళవారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొత్తం 9 గోల్స్ నమోదయ్యాయి. ఈ నాలుగు మ్యాచ్‌లలో మొత్తం 8 జట్లు మైదానంలో తలపడ్డాయి. ఇందులో గ్రూప్‌ ఏ నుంచి ఈక్వెడార్‌ x సెనెగల్‌, నెదర్లాండ్స్‌ x ఖతార్‌ కాగా.. గ్రూప్‌ బీ నుంచి ఇరాన్‌ x అమెరికా, వేల్స్‌ x ఇంగ్లాండ్‌ పోటీ పడ్డాయి. ఆ జట్లు సాధించిన గోల్స్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Published : 30 Nov 2022 08:07 IST

Tags :

మరిన్ని