NATO: ‘నాటో’లో చేరిన ఫిన్‌లాండ్‌.. రష్యాకు పెద్ద ఎదురు దెబ్బ..!

రష్యా (Russia) బెదిరింపులను బేఖాతరు చేస్తూ మరింత దృఢంగా, క్షేమంగా ఉండాలన్న తలంపుతో ఉన్న ఫిన్‌లాండ్ (Finland) నాటో (NATO)లో చేరింది. ఉక్రెయిన్ (Ukraine)పై పుతిన్ దండయాత్ర తర్వాత రష్యా సరిహద్దు దేశమైన ఫిన్‌లాండ్.. తమను నాటో సభ్య దేశంగా చేసుకోవాలని దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుకు ఆమోదముద్ర వేసిన నాటో.. ఫిన్‌లాండ్ చేరికతో తమ బలం మరింత పెరిగిందని వెల్లడించింది. 

Published : 05 Apr 2023 13:07 IST

Tags :

మరిన్ని