Eye sight: మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలు ఇవే..!

ప్రపంచాన్ని అధికంగా పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల్లో కంటి చూపు క్షీణించడం పెద్ద సమస్యగా చెప్పవచ్చు. కళ్ల విషయంలోనే చాలామంది అజాగ్రత్తగా ఉంటారు. వినోదం, వర్క్‌ ఫ్రమ్‌ హోం కోసం స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, టీవీలతో మనిషి సహజీవనం చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి జీవనశైలిలో ఆరోగ్యంతోపాటు కళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Updated : 26 Nov 2022 20:05 IST

Tags :

మరిన్ని