Hyderabad: నెక్లెస్‌ రోడ్డులో రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లిన రేసింగ్‌ కార్లు..!

భారత మోటార్‌ స్పోర్ట్స్‌లో కొత్త అధ్యాయానికి హైదరాబాద్‌ వేదికైంది. ఫార్ములా వన్‌ తర్వాత ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌(Formula E Racing) నగరంలో జరిగింది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా-ఈ రేసు కార్లు దూసుకుపోయాయి. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహింద్రా కార్లు ట్రాక్ పై దుమ్ము రేపాయి. 

Published : 11 Feb 2023 16:48 IST

Tags :

మరిన్ని