Health News: గుండెలో రంధ్రంతో పుట్టిన చిన్నారులకు నిమ్స్‌లో ఉచితంగా చికిత్స

పసి గుండెల్లో రంధ్రం... తల్లిదండ్రులు దేవుడిపైనే భారం వేశారు. బిడ్డ నరకయాతన అనుభవిస్తున్నా.. లక్షల రూపాయలు విలువైన వైద్యం చేయించే స్తోమత లేక.. అరకొరక చికిత్సలతో నెట్టుకొచ్చారు. వారందరినీ నిమ్స్ ఆస్పత్రి.. అక్కున చేర్చుకుంది. విడతల వారీగా చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స చేస్తూ.. పునర్జన్మ ప్రసాదిస్తోంది.

Updated : 30 Sep 2023 23:15 IST

Tags :

మరిన్ని