ZIM vs IND : కందిరీగ ఎటాక్‌.. ఇషాన్‌ కిషన్‌ రియాక్షన్‌ చూశారా?

జింబాబ్వే, భారత్‌ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్ల జాతీయ గీతాలపన కోసం మైదానంలోకి వచ్చారు. భారత్‌ జాతీయ గీతం మొదలైన కాసేపటికి ఇషాన్‌ కిషన్‌ వైపు ఓ కందిరీగ లాంటి కీటకం వచ్చింది. ముఖానికి దగ్గరగా రావడంతో కిషన్‌ కంగారుపడి దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఓవైపు జాతీయ గీతం పాడుతూనే ఇషాన్ కిషన్‌ ఆ కందిరీగను తరిమేశాడు. ఆ తర్వాతా గీతాలాపనను కొనసాగించాడు. ఈ వీడియోను మీరూ చూసేయండి..

Published : 19 Aug 2022 13:21 IST

Tags :

మరిన్ని