Mrugasira: ‘మృగశిర కార్తె’ చేపలకు పెరిగిన డిమాండ్‌.. కిటకిటలాడిన రాంనగర్‌ ఫిష్‌ మార్కెట్

మృగశిర (Mrugasira) కార్తె సందర్భంగా చేపలు తినే ఆనవాయితీతో.. బుధ, గురువారాల్లో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లన్నీ ప్రజలు, వ్యాపారస్థులతో కిక్కిరిశాయి. ముషీరాబాద్ వద్ద రాంనగర్‌ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. 

Updated : 08 Jun 2023 12:26 IST

మరిన్ని