South Korea: హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట.. 149 మంది మృతి

దక్షిణకొరియాలో తీవ్ర విషాదం నెలకొంది. హాలోవీన్ వేడుకల్లోb తొక్కిసలాట జరిగి 149 మంది దుర్మరణం చెందగా.. వందకుపైగా గాయపడ్డారు. రోడ్లపై గాయాలతో పడి ఉన్నవారిని చూసి అత్యవసర సిబ్బంది, పాదచారులు ప్రథమ చికిత్స చేశారు. సినీ తారను చూసేందుకు ఇరుకైన వీధిలో జనం పరుగులు తీయడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

Published : 30 Oct 2022 09:46 IST

Tags :

మరిన్ని