Custard Apple: పేదల యాపిల్‌ సీతాఫలం ఉపయోగాలు తెలుసా?

పేదల ఆపిల్‌ అని పిలిచే సీతాఫలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాలకు ఔషధం. అయితే దీన్ని ఆరగించడంపై కొందరిలో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీతాఫలం తినడం వల్ల వచ్చే లాభాల సంగతి ఓసారి చూద్దాం. 

Published : 05 Oct 2022 19:20 IST

Tags :

మరిన్ని