Heavy Rains: బ్రిటన్‌లో భారీ వర్షాలు.. నీట మునిగిన ఇళ్లు, వాహనాలు

బ్రిటన్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. ఇంగ్లాండ్‌లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు ఇలాగే కొనసాగితే వరద ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

Updated : 06 Jan 2024 16:28 IST

బ్రిటన్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. ఇంగ్లాండ్‌లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు ఇలాగే కొనసాగితే వరద ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు