Dubai: దుబాయ్‌లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద

చుక్క నీరు కోసం అల్లాడిపోయే ఏడారి దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు చినుకు కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసే దుబాయ్‌.. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. అక్కడి రహదారులు నదులను, ఖాళీ ప్రదేశాలు చెరువులను తలపిస్తున్నాయి.

Updated : 09 Mar 2024 22:29 IST

Tags :

మరిన్ని