Health news:15 ఏళ్లు దాటిన అమ్మాయిల్లో రక్తహీనత.. నిపుణులు ఏమంటున్నారు?

దశాబ్దాలుగా ఉన్న సమస్యే. కానీ.. ఇప్పటికీ దానికో పరిష్కారం అంటూ రాలేదు. ఏటా వేలాది మంది అనారోగ్యాలకు గురై..చివరకు ప్రాణాలు కోల్పోతున్నా..అదే ఉదాసీనత. రక్తహీనత గురించే ఇదంతా. 15 ఏళ్లు దాటితే చాలు...అమ్మాయిలకు రక్తహీనత ముప్పు వెంటాడుతూనే ఉంది. కాస్తో కూస్తో కలిగిన కుటుంబాల్లోని మహిళలు...ఈ ముప్పు నుంచి తప్పించుకుంటున్నా... గ్రామీణ ప్రాంత స్త్రీలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి పరిష్కారమార్గమేంటి?

Published : 19 May 2022 22:26 IST
Tags :

మరిన్ని