Health News: వేసవిలో పిల్లల సంరక్షణకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిగో

వేసవి సెలవులొస్తే పిల్లలు ఒక్కచోట ఉండరు. బయటకు వెళ్లి ఆడుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. పిల్లల విషయంలో మనమే జాగ్రత్తలు పాటించాలి. ఈ నేపథ్యంలో వేసవిలో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ అనారోగ్యానికి గురైతే చేపట్టాల్సిన చర్యలపై.. పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ చక్రపాణితో ప్రత్యేక ముఖాముఖి.. 

Published : 21 May 2023 18:05 IST

Tags :

మరిన్ని