FIFA World Cup 2022: పోలెండ్‌పై అదరగొట్టిన ఎంబాపె.. ఆ మెరుపు గోల్స్‌ చూసేయండి

ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ అదరగొట్టింది. ఎంబాపె మెరుపులతో ఆదివారం ప్రిక్వార్టర్స్‌లో పోలెండ్‌ను 3-1 గోల్స్‌తో ఓడించి తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌ చేరడం ఫ్రాన్స్‌కు ఇది వరుసగా మూడోసారి. 2014, 2018 టోర్నీల్లోనూ తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. ఎంబాపె కొట్టిన ఆ గోల్స్‌ చూసేయండి.

Published : 05 Dec 2022 11:58 IST

Tags :

మరిన్ని