Eatala Rajender: దిల్లీకి ఈటల.. భాజపాలో కీలక పరిణామాలు!

భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajender) దిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన హస్తినకు వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపాలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.   

Published : 09 Jun 2023 12:26 IST

మరిన్ని