Hyderabad: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో టికెటింగ్‌ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్‌లోని మెట్రో రైలు టికెట్‌ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగి తమ నిరసన తెలుపుతున్నారు. 

Published : 03 Jan 2023 12:40 IST

Tags :

మరిన్ని