World Cup 2023: క్రికెట్‌ వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్ వచ్చేసింది

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్‌ (World Cup 2023) షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లో అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మహా సమరం మొదలుకానుంది.   

Published : 27 Jun 2023 14:45 IST

Tags :

మరిన్ని