AlluArjun: ఆయన వల్లే అవార్డు వచ్చింది: అల్లు అర్జున్‌

సెప్టెంబర్‌ నెలలో జరిగిన ‘సైమా’ వేడుకల్లో ‘పుష్ప’ చిత్రానికి అవార్డుల పంట పండిన విషయం తెలిసిందే. ఉత్తమ కథానాయకుడిగా అవార్డు అందుకున్న అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడారు. టీమ్‌ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.

Published : 10 Oct 2022 08:30 IST

Tags :

మరిన్ని