IND Vs AUS: విశాఖలో తగ్గిన వర్షం.. సకాలంలో రెండో వన్డే..!

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డే సకాలంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో వర్షం పూర్తిగా తగ్గి ఎండ వచ్చింది. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రౌండ్‌ సిబ్బంది మైదానంలో కవర్లను తొలగించి వర్షపు నీటిని బయటకు పంపించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండగా.. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. 

Updated : 19 Mar 2023 13:13 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు