IND vs BAN: సిరీస్ క్లీన్‌ స్వీప్‌.. మ్యాచ్‌ హైలైట్స్‌ చూశారా!

బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 45/4తో ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా ఆదిలో తడిబడింది. స్వల్ప వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే శ్రేయస్‌(29*), అశ్విన్‌(42*) నిలబడటంతో.. మరో వికెట్‌ పడకుండానే టార్గెట్‌ను(145) ఛేదించింది. ఎంతో రసవత్తరంగా సాగిన మ్యాచ్‌ హైలైట్స్‌ను కింది వీడియోలో మీరూ చూసేయండి.

Updated : 25 Dec 2022 15:48 IST

Tags :

మరిన్ని